fdd
న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి బడి పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ కుంభకోణం చేసిందని, ఆయన బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు…